నకిరేకంటే మహేష్ కుటుంబానికి ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం చెక్కు అందజేత

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం భూదాన్ పోచంపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన నకిరేకంటే మహేష్ ఇటీవలే మృతి చెందగా వారు 10 రూపాయల భరోసా, 100 రూపాయల భరోసా పథకంలో ఉన్నందున వారి కుటుంబానికి ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, రాష్ట్ర కమిటీ వారి చేతుల మీదుగా రూ.4,10,000 (నాలుగు లక్షల పదివేల రూపాయల) ను అందజేయడం జరిగింది.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/maheshs-family-will-be-presented-with-a-check-by-photo/article-19838

Tags: