మేడ్చల్ లో గాంధీ వర్ధంతి 

మేడ్చల్ లో గాంధీ వర్ధంతి 

 విశ్వంభర, మేడ్చల్ :మేడ్చల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత స్వాతంత్య్ర  సమరయోధుడు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగాఆయన  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags: