సింగారం లో ఉచిత వైద్య శిబిరం
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం , సింగారం గ్రామంలో అక్షర హాస్పిటల్ యాజమాన్యం , సిబ్బంది తో కలిసి గ్రామ సర్పంచ్ దొంతర బో యిన నరేష్ , ఉపసర్పంచ్ దర్శనం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొంతర బోయిన నరేష్, ఉప సర్పంచ్ దర్శనం లక్ష్మణ్ మాట్లాడుతూ, మా గ్రామంలో అక్షర హాస్పటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరంలో మందులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి యజమాన్యం, వివిధ రకాల వైద్యులు , సింగారం గ్రామస్తులు పాల్గొన్నారు .