మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి 

విశ్వంభర, మలేషియా టౌన్ షిప్ :  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం మలేషియా టౌన్షిప్ లో    కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి టిపిసిసి ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని ఆయన చూపిన మార్గాన్ని మేము అనుసరిస్తామని దేశాన్ని ముందుకు తీసుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-prime-minister-rajiv-gandhis-death-anniversary/article-15621

Tags: