మాజీ ఎంపీపీ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి  మునుగోడు ఎమ్మెల్యే దంపతులు 

మాజీ ఎంపీపీ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి  మునుగోడు ఎమ్మెల్యే దంపతులు 

విశ్వంభర, హైదరాబాద్ :- ఎల్బీ నగర్  హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య  ఇంజనీర్స్ కాలనీలో నాంపల్లి మండలం మాజీ ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి  నూతన గృహప్రవేశ కార్యక్రమానికి  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , లక్ష్మి  దంపతులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. దంపతులతో హాజరైన ఎమ్మెల్యే ,మాజీ ఎంపిపి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులూ , మిత్రులు , శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

Tags: