మీసాల లక్ష్మీ ని పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి
On
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని గోపాలపురంలో అనారోగ్యంతో సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అడ్వకేట్ మీసాల శ్రీను తల్లి మీసాల లక్ష్మీ ని శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.



