విద్యార్థుల్లో పఠన, లేఖన నైపుణ్యాలు పెంపొందించాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ఇంగ్లీషు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది . దీనిలో ఆంగ్ల ఉపాధ్యాయుల యొక్క సూచనలని పరిగణలోకి తీసుకొని కలెక్టర్ విద్యార్థులు ఆయా వారి స్థాయికి తగినటువంటి పుస్తకాలను చదవటం రాయటం అనే నైపుణ్యాలని తప్పకుండా పొందాలని సూచించారు . దీనికోసం 60 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు ప్రతిరోజు ఉపాధ్యాయుడు ఆయా తరగతిలోని విద్యార్థుల అందరి చేత పాఠాలని చదివించడం అలాగే రాయించడం కూడా చేయాలి మొదటి 30 రోజులు పట్టణ నైపుణ్యాలను పెంపొందించాలని ఆ తర్వాత 30 రోజులు లేఖన నైపుణ్యాలని పెంపొందించాలని సూచించారు . ప్రతినెల జరిగే కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ పెంచడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చాలని నిర్వహించాలని అలాగే ఆన్లైన్ కోర్సులు చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అవకాశాలను కల్పిస్తామని అలాగే జాలి గ్రామర్ వంటి శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని పిల్లలందరి చేత చదవడం రాయడం అనేది తప్పనిసరిగా చేయాలని దీనికి ఆధారాలు కూడా ఉండాలని దీనికోసం ఉపాధ్యాయులంతా కృషి చేయాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా చక్కగా చదవడం రాయడం నేర్చుకుంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ హరికృష్ణ, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయుల తరఫున సుధీర్ రెడ్డి, పబ్బతి వెంకటేశ్వర్లు, గురు చరణ్, పఠాన్ ఖాన్, పద్మశ్రీ అరుంధతి షహనాజ్ మొదలైన వారు తదితరులుతదితరులు పాల్గొన్నారు.