వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
జిల్లా అధ్యక్షుడిగా - అన్నైబోయిన మట్టయ్య
విశ్వంభర,నల్లగొండ :- నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికైంది.డిసీఐసీ నందు జిల్లా వినియోగదారు వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటి - నల్లగొండ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.డిసీఐసీ కన్వీనర్ చింతమళ్ళ గురువయ్య పర్యవేక్షణలో ఎన్నికల అధికారిగా కట్టికోల నర్సింగరావు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి పలువురు అతిధులు , రాష్ట్ర నాయకులూ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు: అన్నైబోయిన మట్టయ్య
జిల్లా ఉపాధ్యక్షులు :1) MA.అస్మా
2.) Md. ముస్తాఫా
3) Md. నజీర్ పాషా
జిల్లా ప్రధాన కార్యదర్శి : కట్ట మనోహర్
జిల్లా సహాయ కార్యదర్శులు -తిరందాసపు ఆంజనేయులు. 2) పసనూరి రాంబాబు
జిల్లా ప్రచార కార్యదర్శి: దువ్వ గీత
జిల్లా కోశాధికారి: కొప్పోలు విమలమ్మ
డివిజన్ కార్యదర్శులు :
1) పోలగాని వెంకటేశ్వర్టు, నల్లగొండ
2) సిహెచ్. సాంబశివరావు, మిర్యాలగూడ
3) రాపోలు శివకుమార్- దేవరకొండ
4) గండూరి నర్సింహా - చండూరు.
జిల్లా కార్యవర్గం సభ్యులు: జూలూరు వెంకటేశం. 2) ఎమిరెడ్డి రవీందర్ రెడ్డి. 3) బత్తిని లక్ష్మయ్య. 4) పొట్టబత్తిని సత్యం ,
5. ధనావత్ కౌసల్య



