ఇనుగుర్తి మండలంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విశ్వంభర, ఇనుగుర్తి: నేషనల్ డివార్మింగ్ డే పురస్కరించుకుని సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రం విద్యా సంస్థలతో పాటు మండలంలోని అన్ని గ్రామాలు తండాలలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల,అంగన్వాడి సెంటర్లలో విద్యార్థినీ విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం  ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చారు. ఇనుగుర్తి బాలికల గురుకుల విద్యాలయంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, హెచ్ ఈ ఓ సుదర్శన్,ప్రిన్సిపాల్ జయశ్రీ, ఉపాధ్యాయిని ల తో కలిసి బాలికలకు సంబంధిత టాబ్లెట్స్ వేసి ప్రారంభించారు. వైద్యాధికారి మాట్లాడుతూ పిల్లల్లో ఉండే నులిపురుగుల సమస్యను తొలగించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలు విజయవంతంగా పనిచేస్తాయన్నారు. రక్తహీనత తొలగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాలలో సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, బాధ్యులు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రాలను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వేయించారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-albendazole-tablets-in-inugurthi-mandal/article-18608

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు