సీవీ ఆనంద్ కు మర్యాదపూర్వక సన్మానం
On
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ ని వారి ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. యర్రమాద కృష్ణారెడ్డి. సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు , తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి డా. కొదుమూరి దయాకర్ రావు, వేముల మురళి లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి శాలువాతో సత్కరించారు.



