సామాన్యులకు ఒక రూల్..? పోలీసులకు మరో రూలా..!

విశ్వంభర,అనంతపురం:-అనంతపురం టూ టౌన్ పోలీసులు సామాన్య ప్రజల వాహనాలకు లైసెన్సు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ,అర్ సి అన్ని చెక్ చేస్తారు.కానీ పోలీసు వారి పిల్లలు టు వీలర్లు డ్రైవింగ్ చేయొచ్చా అలాగే అనంతపురం లో ఒకరు పోలీస్ అయితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు బైకులపై పోలీసులు అని రపించుకుని  తిరుగుతున్నారు. మరి పోలీస్ లకు రూల్స్ వర్తించవా?? దీనిపై జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోరా? పోలీసులైతే ఏమన్నా చేయొచ్చా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. రూల్స్ పాటించవలసిన పోలీసులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాపోతున్న నగర ప్రజలు.

🕒 20 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/one-rule-for-the-common-man-is-another-rule-for/article-16798

Tags: