శ్రీ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ హోమాలు ప్రారంభం 

శ్రీ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ హోమాలు ప్రారంభం 

విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ:-  ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలో అప్పరెడ్డిపల్లి గ్రామంలో  శ్రీ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం  హోమా పూజలు జరిగినవి, ఈ కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ నాయకులు  తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మలరవీందర్ రెడ్డి తుమ్మల కృపాకర్ రెడ్డి, తుమ్మల కరుణాకర్ రెడ్డి, తుమ్మల శ్రీనివాస్,  బండారు నరసింహారెడ్డి, వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు చిలకమర్రి కనకాచారి, తుమ్మల నరసయ్య సేవాసమితి అధ్యక్షులు ఆవుల సత్యనారాయణ, కార్యదర్శి వెలిమినేటి సంతోష్ కుమార్, కొయ్యగూర మధు, పిసాటి వీరారెడ్డి  ఆరూరు మాజీ సర్పంచులు  జినుకల దానయ్య, పోలేపాక చెమ్మయ్య, సుక్క రామచంద్ర,మోదాల వెంకటేశం, కొడితాల లక్ష్మయ్య, మోదాల లింగయ్య , తదితరులు పాల్గొన్నారు, తేదీ,  1 - 2 - 2026 , ఆదివారం రోజున 12:00  గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగును కావున భక్తులుప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు.

Tags: