విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ అగ్ర నాయకులు ఎదిగిన రాయల చంద్రశేఖర్, విప్లవ గాయకుడు పరకాల నాగన్న ఆశయాలను సాధిద్దామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి ,  అరుణోదయ సాంస్కృత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల వెంకన్నలు అన్నారు . రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి, పరకాల నాగన్న సంస్మరణ సభ నీ జిల్లా కేంద్రంలోని  పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సంస్మరణ సభకి పార్టీ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు   ఈక బిక్షం అధ్యక్షతన వహించారు . అనంతరం అమరులకు నిమిషాలపాటు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా హాజరైన రవి  మాట్లాడుతూ నక్సల్ బరి విప్లవ ప్రభావంతో విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎందరో వీరులు నేల కోరిగారని చంద్రశేఖర్,నాగన్న ఓకే ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని కొనియాడారు .  ఓకే మండలానికి చెందిన వీరిరువురు చిన్నతనంలో నుండి నిర్బంధాన్ని కేసులను ఎదుర్కొన్నారని అన్నారు . భారత దేశంలో మోడీ సర్కార్ ,  దేశ , సర్వసంపదలు , కష్టజీవులకు దక్కకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్న నేటి తరుణంలో అపార అనుభవం ఉన్న చంద్రశేఖర్,నాగన్న మృతి తీరని లోటు  అని  వారు అన్నారు .  వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేస్తూ అదాని ,  అంబానీ లాంటి బడా బాబులకు సంపదను పెంచుతున్న బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలను తిప్పి కొట్టటమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైనారని అన్నారు .  కేంద్ర  , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వర్గ పోరాటాలను తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయటమే మాస్ లైన్ పార్టీ  కర్తవ్యం అని అన్నారు .  ఇంకా పలువురు కార్యక్రమం నీ  ఉద్దేశించి మాట్లాడారు .  ఈ సంస్మరణ సభలో  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష, పి వై ఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు బానోతు నందీశ్వర్ తోపాటు నాగేశ్వరరావు , వీరస్వామి  , సూరన్న , పరశురాములు  , సురేష్ వెంకన్న , రంగయ్య ,  రాములు  తదితరులు పాల్గొన్నారు .
 
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-achieve-the-aspirations-of-revolutionary-art-warriors-cpi/article-18667

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు