బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు
On
విశ్వంభర, కూకట్ పల్లి : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ పరిధిలో మంగళగిరి చక్రధర్ అనే కాలనీవాసి పెరాలసిస్తో ఇబ్బంది పడడంతో సదరు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరడం జరిగింది. ఆర్థిక స్తోమత వల్ల సరిగా చికిత్స చేయించుకోలేకపోవడంతో, వెంటనే కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యూత్ ఐకాన్ గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ప్రభుత్వంతో మాట్లాడి 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు.



