అచ్చంపేట జన గర్జన బహిరంగ సభకు చాంద్రాయణ గుట్ట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆకుల శ్రీనివాస్

విశ్వంభర, చాంద్రయణగుట్ట :-  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో' జరగనున్న జన గర్జన బహిరంగ సభకు చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బస్సుల్లో బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పెను భారం పెద్ద ఎత్తున అప్పులు చేసుకుంటూ పోతుందని ఆకుల శ్రీనివాస్ విమర్శించారు. మహిళలకు 2500 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన వారిలో బొజ్జయా నాయక్,గోపాల్ నాయక్,కిషన్ నాయక్, బాలు,తిరుపతి,మోతిలాల్ నాయక్,నర్సింగ్, హాలియా, హనుమంతు నాయక్ స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

🕒 28 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chandraayana-gutta-brs-party-senior-leader-akula-srinivas-for-the/article-6596

Tags: