నిమ్మరిగారి విజయలక్ష్మికి  శుభాకాంక్షలు

నిమ్మరిగారి విజయలక్ష్మికి  శుభాకాంక్షలు

విశ్వంభర, హైదరాబాద్ : నిమ్మరిగారి విజయలక్ష్మి అలియాస్ జ్యోతి తెలంగాణ తెలుగు సేన మహిళా విభాగం నకు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , తెలంగాణ, కనకదుర్గ దేవాలయం అమీర్పేట్ ట్రస్ట్ బోర్డు మెంబర్ , హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ, ఫిలిం సెన్సార్  బోర్డు మాజీ సభ్యులు  సాయి సుబ్రహ్మణ్యం నిమ్మరిగారి విజయలక్ష్మి కి  శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతపదవులను అధిరోహించాలని అన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/best-wishes-to-nimmarigari-vijayalakshmi/article-15440

Tags: