ఫైర్ సేఫ్టీ ఫై విద్యార్థులకు అవగాహన

ఫైర్ సేఫ్టీ ఫై విద్యార్థులకు అవగాహన

విశ్వంభర, మహబూబాబాద్:  కురవి మండలం  నేరడ ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర అగ్నిమాపక డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం బృందంతో ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు . అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో మాక్ డ్రిల్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు చూపించారు . పరికరాలపై వివరించారు . ఈ సందర్భంగారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టేట్ అబ్జర్వర్ అడిషనల్ డైరెక్టర్ సండ్రా ,భద్రాద్రి శ్రీ రాములు, జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ  విద్యార్థి దశలోనే అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండడంతో ప్రమాదాలు జరిగినప్పుడు నివారణకు ఉపయోగపడుతుందన్నారు .  ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ,  నేరడ స్కూల్ ప్రిన్సిపాల్  డాక్టర్ . వై . శ్రీకాంత్,  స్కూల్ అధ్యాపక బృందం ,  కేజీబీవీఎస్ సరస్వతి,జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం సాయిల్,  పాల్గొన్నారు .

Tags:  

Advertisement

LatestNews

పదవ తరగతిలో ప్రభంజనం సృష్టించిన హయత్ నగర్ కల్సా నారాయణ సి ఓ ఉన్నత పాఠశాల 
పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు డాక్టర్ వైభవ్ రెడ్డి అభినందనలు
పదవ తరగతి ఫలితాల్లో విశ్రా ది స్కూల్ విజయదుందభి 
యువత స్వయం ఉపాధితో ముందుకు సాగాలి. - తెలంగాణ  రాష్ట్ర  బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు
సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.
చేనేతల వ్యూహాత్మక సమావేశం. - కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ రిపోర్ట్
అంగరంగ వైభవంగా సూర్యకుటీర్ వెంచర్లో చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు..తిరుమల దేవి వెల్లడి