వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న టిఎన్జీవోస్ నేత
On
విశ్వంభర, బషీర్ బాగ్ : టిఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టిఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు కే.ఆర్ .రాజ్ కుమార్, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరస్వామిని, పద్మావతి ఆలయం, మంగాపురం చంద్రగిరిరోడ్, కాణిపాకంలోని లార్డ్ గణేష్ ఆలయంలో పూజలు చేశారు. ఉద్యోగులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.



