ఆగస్టు 2న మహేశ్వరానికి నీలం మధు ముదిరాజ్ రాక
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో ఆగస్టు 2న మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మెదక్ కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ ని మహేశ్వరం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గద్దగూటి ఎట్టయ్య ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గద్దగూటి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మహేశ్వరంలో అంగ రంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మహేశ్వరం ముదిరాజ్ సంఘం కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గద్ద గూటి ఎట్టయ్య,కాకి పరమేష్ , గద్దగూటి మహేందర్, జగన్, మల్లేష్, రాకేష్, యాదగిరి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ, బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తాయని తెలిపారు.