బసంత్ నగర్ లో వరద నీటి ఇక్కట్లు
విశ్వంభర, బసంత్ నగర్: పాలకుర్తి మండల కేంద్రంలోని బసంత్ నగర్ లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరద నీరు ప్రధాన రహదారి పై చేరుకుని రోడ్డు కనిపించని పరిస్థితి నెలకుంది. అలాగే వర్షం వరద నీరు గృహ వాసాల్లోని నీరు చేరి భారీ వర్షం నీటి ప్రవాహం వీధులకు, గృహాల ముంగిట్లోకి చేరుకుంటుందడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ వర్షాలు కురిసినప్పుడల్లా వరద నీటితో ఇబ్బందిగా రాత్రి సమయంలో పాములు వస్తాయని భయానికి గురవుతున్నారు. నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు, పాలకులకు వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.