ఇస్కిళ్ళ గ్రామంలో ఫార్మ్‌పాండ్ ప్రారంభం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇస్కిళ్ళ గ్రామంలోని రైతు దాడిపల్లి మహేష్ పొలంలో ఏర్పాటు చేసిన ఫార్మ్‌పాండ్‌ను గురువారం రోజు సీఈఓ ప్రారంభించారు. అనంతరం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాములు, ఏపీఓ, ఇస్కిళ్ళ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద సుమారు 50 మంది కూలీలు పాల్గొన్నారు.