ఆగస్టు 2న మహంకాళి బోనాలకు అందెల శ్రీరాములు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో ఆగస్టు 2న మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి అందెల శ్రీరాములు ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన మహేశ్వరం గ్రామ నాయకులు, ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మహేశ్వరంలో అంగ రంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సుదర్శన్ యాదవ్, వనంపల్లి శ్రావణ్, కాకి పరమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గద్ద గూటి ఎట్టయ్య , గద్దగూటి మహేందర ముదిరాజ్, మల్లేష్, రాకేష్, శ్రీకాంత్, ధనుంజయ్, సత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.