100 మందికి ఉచిత వైద్యం
విశ్వంభర, మహేశ్వరం: కల్వకోల్ గ్రామంలో సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పటల్ నుంచి ఉచిత వైద్యులు గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 100 మందికి ఉచితంగా వైద్యం అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని, వర్షాకాలంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూసుకోవాలని సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లావణ్య. స్త్రీరోగ నిపుణురాలు డా.రాజా, హృద్రోగ నిపుణుడు వగ్గాని శ్రీనివాస్, సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్ ప్రవళిక, ఏకో టెక్నీషియన్, నర్సు, సుమయ్య, లలిత, నీరజా, గ్రామ ఉప సర్పంచ్ పులిమామిడి జనార్దన్ గౌడ్, విలేజ్ సెక్రటరీ వేణు, బక్కాని రవి, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.