శ్రీశ్రీశ్రీ మహంకాళి నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ శిఖర పూజ మహోత్సవం
విశ్వంభర, గౌలిపుర:- పాత పట్టణంలో పేరుగాంచిన బోనాల పండుగ విశిష్టత లో భాగంగా ఈరోజు శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ శ్రీ శ్రీ మహంకాళి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ లో కూడా నేటి నుండి 31-07 -2026 కార్యక్రమాలు మొదలై -10-08-2026 రంగంతో కార్యక్రమాలు ముగుస్తాయని చైర్మన్ చిట్టెం శ్యామ్ రావు తెలిపారు. వివిధ రకాల పూజలతో పాటు ఈరోజు శిఖర పూజ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించామని కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్యప్ప, కంకర్ల సత్యనారాయణ, దొంగిడి ప్రమోద్, ఆవుల మణికంఠ అడ్వైజర్లు కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు, బస్తివాసులు పాల్గొనిఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు