ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

విశ్వంభర, పరిగి: కుల్కచర్ల మండల కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ను మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజీలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, మాజీ ఎంపిటిసి కృష్ణయ్య గౌడ్, రైతు సమితి మాజీ అధ్యక్షులు రాజు, మాజీ సర్పంచ్ మొగులయ్య, జనార్దన్ రెడ్డి, కొండన్న, రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-mla-mahesh-reddy-inspected-the-voter-registration-process/article-20369

Tags: