ఆగస్టు 2న జరిగే ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి 

  •  ఆగస్టు 2న జరిగే ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి 

విశ్వంభర, మహేశ్వరం :  ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్, ఏఐటియుసి  రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభ ఆగస్టు 2న తుక్కుగూడలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రయ్య లు హాజరవుతున్నారని పర్వతాలు తెలిపారు.  జిల్లాలో ఏఐటీయూసీ విస్తరణకు భవిష్యత్తు ఉద్యమాలకు కార్మికుల సమస్యలు, కార్మికులకు వైద్య సదుపాయాల కోసం జిల్లా కేంద్రంగా ఈఎస్ఐ హాస్పిటల్  నియమించాలి, వలస కార్మికుల సమస్యల పై మహాసభలో చర్చించి నిర్ణయాలు చేస్తామని తెలిపారు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణరూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.దత్తు నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి కే చందుయాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్ పి.దేవేందర్ గౌడ్, కొమ్మ గళ్ళ రాజు యాదగిరి, శివ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aituc-congress-on-august-2-should-be-a-success/article-20395

Tags: