ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు 

విశ్వంభర/మేకలమండి, గౌలిపుర:- శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం మేకల మండి, గాంధీనికేతన్ ఔట్ సైడ్ గౌలిపురలో అభిషేకము,కలశ స్థాపన, ధ్వజారోహణము, అంకురార్పణ తో మొదలై ఆగస్టు 10 నాడు రంగంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని ప్రెసిడెంట్ అర్మని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonala-utsavam-at-sri-sri-sri-bangaru-maisamma-temple-which/article-20479

Tags: