సిరిపురంలో ఘనంగా చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, రామన్నపేట :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన  కరీంనగర్ లో జరిగే   చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో   ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు  రాపోలు షణ్ముఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల  శ్రీనివాస్,  మాజీ సర్పంచ్ అప్పము లక్ష్మీనర్సు,మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు  పున్న వెంకటేష్, మార్కండేయ దేవాలయ అధ్యక్షులు  రాపోలు విశ్వనాధం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి  రాపోలు రమేశ్, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు  భారత మృత్యుంజయ, కోశాధికారి  పున్న అమరేందర్, కార్య వర్గ కమిటీ సభ్యులు గుండు శాంతి కుమార్,  జెల్ల శ్రీనాధం, పున్న మార్కండేయ,  కొంగరీ నరసింహ, పద్మశాలి నాయకులు పున్న వెంకటేశం, కొంగరీ జంగయ్య, సంఘం కార్యకర్త పున్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు 

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/6a6c47f337438/article-20379

Tags: