ఎఫ్‌ఆర్‌సీ కోసం మీ సేవ కేంద్రాలకు జనం
On
విశ్వంభర, హైదరాబాదు : ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ (ఎఫ్‌ఆర్‌సీ)పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదు నగరంలోని పలు మీ సేవ కేంద్రాలకు ప్రజలు తరలివస్తున్నారు. ఎఫ్‌ఆర్‌సీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. దీంతో కొన్ని కేంద్రాల్లో రద్దీ కనిపించింది.
🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/crowd-to-your-service-centers-for-frc/article-20399