మళ్లీ బాధ్యతలు చేపట్టిన పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని, తెలంగాణలో పాత పి ఎ సి ఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం మండల పాత పాలక వర్గం చైర్మన్ మంచె పాండు యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు , వైస్ చైర్మన్ దేవరపల్లి వెంకటేశ్వర రెడ్డి , డైరెక్టర్లు కాడమోని ప్రభాకర్ , పోల్కం బాలయ్య , చిట్కూరి శ్రీధర్ రెడ్డి, చిన్ రెడ్డి జయమ్మ , మోడీ జంగయ్య , నాగుల సత్యనారాయణ , కోర్పోల్ రాకేష్ రెడ్డి , ఆవుల నర్సింహా , కొండూరి నర్సమ్మ , తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో రద్దు చేసిన పి.ఐ.సి, పర్సన్ ఇన్ఛార్జ్ వ్యవస్థకు బదులుగా, కోర్టు ఆదేశాల మేరకు గతంలో ఎన్నికైన పాత కమిటీలే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అయితే, ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చట్టపరమైన చిక్కులు ఎదురవ్వడంతో పాత కమిటీలే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేష్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, పోతర్ల అంబయ్య యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మంచే పవన్ యాదవ్ , కటికల పరమేష్ , ఆవులకాడి శ్రీశైలం , అయిల్ల రమేష్ గౌడ్ , చాంద్ పాషా , సీఈవో షఫీక్ , అసిస్టెంట్ సీఈఓ ఐలయ్య , విజయేందర్ , రాములు, బాబయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.