రజక వృత్తిదారుల సంఘం (25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ,)
On
విశ్వంభర నాగర్కర్నూల్ జిల్
తేదీ: 6-11-25 గురువారం నాడు రజక వృత్తిదారుల సంఘం (25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ,) జెండా ఆవిష్కరణ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటి ఎన్నిక జరుగుతుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పైళ్ల ఆశయ్య ,జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏపీ మల్లయ్య, సలహాదారులు పైళ్ళ గోపాల్ రావడం జరుగుతుందిసభా వేదిక స్థలం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహం దగ్గర.కావున సంఘం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ, జెండా ఆవిష్కరణ సభకు ప్రతి గ్రామం నుండి రజకులు తప్పకుండ హాజరు కాగలరని తెలియజేయడమైనది. పెద్దాపురం సలేశ్వర్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రజక వృత్తిదారుల సంఘం




