కనబడుటలేదు

కనబడుటలేదు


విశ్వంభర/చంద్రాయన గుట్ట:-స్వతహాగా కాకినాడ నివాసి అయిన  నందికా ప్రసాద్  లారీపై క్లీనర్ గా పని చేస్తుండగా నిన్న ఉదయం చంద్రాయన గుట్ట చౌరస్తాలో వాష్ రూమ్ కు అని డ్రైవర్ వద్ద పది రూపాయలు తీసుకొని తిరిగి రాకపోవడంతో చంద్రాయన గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆచూకీ తెలిస్తే చంద్రాయ గుట్ట పోలీస్ స్టేషన్కు  వివరాల అందించవలసిందిగా కోరారు..

Tags: