టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు

విశ్వంభర, మహబూబ్ బాద్:- జిల్లాలో 22-04-2026 నాడు జరిగిన టాస్ పరీక్షల లో రెండు సెషన్స్ 95 మంది గైర్హాజరు జిల్లా విద్యాశాఖ అధికారి వి రాజేశ్వర్ తెలిపారు*    ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ  జిల్లాలో తొర్రూరు మండలంలో మూడు సెంటర్లు మహబూబాబాద్  పట్టణంలో ఐదు సెంటర్లలో నిర్వహించబడ్డాయనిమొత్తం జిల్లాలో పదవ తరగతి ఉదయం511 అలాట్మెంట్ కాగా448 హాజరు కాగా 63 మంది గై హాజరయ్యారు ఇంటర్మీడియట్లో 613 అలాట్మెంట్ కాగా613 పంది విద్యార్థుల హాజరయ్యారు  80 మంది విద్యార్థులు గైహాజరయ్యారు మరియు మధ్యాహ్నం సెషన్ Ssc ఒక సెంటర్లో ఇద్దరు విద్యార్థులు అలాట్మెంట్ కాగా ఇద్దరు హాజరయ్యారు ఇంటర్మీడియట్లో నాలుగు సెంటర్ల గాను 191 మంది విద్యార్థులు అలాట్మెంట్ కాగా 159 మంది విద్యార్థులు హాజరయ్యారు32 మంది విద్యార్థులు గైహాజరయ్యారని  అధికారి తెలిపారు నిర్వహణలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్. మరియు ప్రతి సెంటర్లకు సిటింగ్స్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని అలాగే deo వి రాజేశ్వర్ మరియు ఏసీజీ మందుల శ్రీరాములు పరీక్షా సెంటర్లను  పర్వేక్షించడం జరిగినది  
Acge mahabubabad

Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం