#
Narendra Modi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
Published On
By Desk
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని 101 ఏళ్ల ఫ్రాన్స్ మహిళా యోగా గురుకు ప్రశంసలు మరో మూడు రోజుల్లో అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు
Published On
By Desk
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువు దీరింది. దాంతో గతంలో అందిస్తున్న పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి రైతు అకౌంట్ లోకి రూ.6వేలు మూడు విడుతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్రమోడీ మొదటి... మొత్తం బలగాలను దించండి.. ఉగ్రవాదులను ఏరిపారేయండిః ప్రధాని మోడీ
Published On
By Desk
అజిత్ దోవల్ కు ఆదేశాలుహోంశాఖ మంత్రితో చర్చలుఆయుధాలు, సైనికులను తరలించాలని ఆదేశం మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..
Published On
By Desk
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు.... తండ్రి, బాబాయ్ లను ప్రధానితో చూసి రామ్ చరణ్ ఎమోషనల్..!
Published On
By Desk
బుధవారం నాడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో అపురూప ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ వేడుకకే హైలెట్ గా నిలిచింది. మెగా బ్రదర్స్ తో మోడీ చేసిన అభివాదం. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తి అయిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీని వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో మోడీ చిరంజీవి ఎక్కడ అని... మెగా బ్రదర్స్ తో మోడీ అభివాదం.. సోషల్ మీడియా షేక్..!
Published On
By Desk
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరిన వేల చాలా ప్రత్యేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆత్మీయ ఆలింగనాలు, అభిమాన సంకేతాలు, ఘటనలు కనిపించాయి. అయితే అన్నింటికన్నా కూడా ఓ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. అదే మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని. ప్రమాణ... కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
Published On
By Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు. ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరణ.. తొలిసంతకం దేనిపై చేశారంటే..!
Published On
By Desk
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో మూడో దఫా తన విధులను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. కొత్త మంత్రులకు మోడీ సూచనలు
Published On
By Desk
కేంద్ర కేబినెట్ మంత్రి పదవులు ఖరారు అయిపోయాయి. ఈసారి కొత్తవారికి ఎక్కువ పదవులు దక్కాయి. గతం కంటే మిత్రపక్షులకు ఈసారి మంత్రి పదవులు ఎక్కువ కేటాయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారికి రాబోయే... బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!
Published On
By Desk
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర... మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ దేశాల అధ్యక్షులు వీరే..!
Published On
By Desk
ప్రముఖ హోటళ్ల వద్ద భారీ బందోబస్తు 
