హైదరాబాద్  ఫోటో ట్రేడ్ షోకు డా. కాచం సత్యనారాయణకు ఆహ్వానం  

హైదరాబాద్  ఫోటో ట్రేడ్ షోకు డా. కాచం సత్యనారాయణకు ఆహ్వానం  

విశ్వంభర, హైదరాబాద్ :- హైదరాబాద్ మహానగరంలో నిర్వహించనున్న హైదరాబాద్  ఫోటో ట్రేడ్ షో కార్యక్రమాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో  అక్టోబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు శంషాబాద్ ఎస్ ఎస్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు , విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రికల చైర్మన్ డా. కాచం సత్యనారాయణ ను కోరారు ఫోటో ట్రేడ్ షో నిర్వాహకులు.  ఈ సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి ఫోటో ట్రేడ్ షో  కరపత్రాన్ని అందజేశారు.

Tags: