వరుసగా ఎనిమిదవ సారి కూడా సోను భాయ్ లడ్డు విజేత
On
విశ్వంభర/ చార్మినార్, హరిబౌలి :-2019నుండి 2026వరకు వరుసగా హరిబౌలి లోని గజేంద్ర యూత్ అసోసియేషన్ నిర్వహించి న లడ్డు వేలం పాటలో తెరాస హరి బౌలి ఇంచార్జ్ సోనూ భాయ్ అక్షరాలా లక్ష రూపాయలకు లడ్డూను దక్కిoచుకున్నారు.సోనూ భాయ్ మాట్లాడుతూ మళ్లీ ఈ సారి కూడా లడ్డు వేలం పాట లోలడ్డు మాకే రావడం చాలా సంతోషం గా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజేంద్ర యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, మంతన్ గైక్వాడ్, అనిల్ గౌడ్, సురేష్, పవన్, క్రాంతి, సాయి, చింటూ, అభిషేక్, అనిల్ గౌడ్ వినయ్ గౌడ్, నరేంద్ర,వేలం పాటుదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.



