వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*

విశ్వంభర, షాబాద్:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలంతాఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల సంక్షేమం, పాడిపంటల అభివృద్ధి, సకాలంలో వర్షాలు కురవాలని మల్లన్న స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews