నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.

నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.

విశ్వంబర , హిమాయత్ నగర్ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 4వ తేదీన ఉదయం 10 గంటలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో  ఉంటుందని  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags: