ప్రగతి ఫ్రూట్ కంపెనీ అసోసియేషన్ ఘనవిజయం.- శుభాకాంక్షలు తెలిపిన పన్నం నరేందర్ నేత

ప్రగతి ఫ్రూట్ కంపెనీ అసోసియేషన్ ఘనవిజయం.- శుభాకాంక్షలు తెలిపిన పన్నం నరేందర్ నేత

విశ్వంభర,హైదరాబాద్ :- గడ్డి అన్నారం  ఫ్రూట్ మార్కెట్ ఆధ్వర్యంలో కమిషన్ ఏజెంట్ ఎలక్షన్లో ప్రగతి ఫ్రూట్ కంపెనీ అసోసియేషన్  ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.  ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జిన్నారం వెంకటేష్ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.  అలాగే షబ్బీర్ పటేల్ , శ్రీరాములు శ్రీనివాస్ , అన్నదాత నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి  తిరంగా ఫ్రూట్ కంపెనీ ప్రొప్రైటర్ సైట్ బిన్ అబ్దుల్లా మరియు న్యాచురల్ ఫ్రూట్ కంపెనీ పన్నం నరేందర్ నేత ,  అసలం బాయ్ ,  ఇతర కమిషన్ ఏజెంట్లు వారికి ప్రత్యేకత అభినందనలు తెలియజేయడం జరిగింది. 

Tags:  

Advertisement

LatestNews

ప్రగతి ఫ్రూట్ కంపెనీ అసోసియేషన్ ఘనవిజయం.- శుభాకాంక్షలు తెలిపిన పన్నం నరేందర్ నేత
పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలి. - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
కొండా లక్ష్మణ్ బాపూజీనీ భారతరత్నగా ప్రకటించాలి. - బొంగు వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు,బీసీ పీపుల్స్ ఫెడరేషన్ 
చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి. -చాఐస ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ 
21 ఏళ్లుగా వినాయకుడి లడ్డూను దక్కించుకుంటున్న కుటుంబం
ఘనంగా లడ్డు వేలం పాట - శ్రీశ్రీశ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయం 
వరుసగా ఎనిమిదవ సారి  కూడా సోను భాయ్ లడ్డు విజేత