చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు

చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు

విశ్వంభర, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ సర్పంచ్ నవనీత స్వామి జన్మదిన వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రారం గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేయించి, నవనీత స్వామికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నవనీత స్వామికి గ్రామస్తులు, నాయకులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags: