శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

విశ్వంభర/ ఛత్రినాక/- శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మనేశ్వర స్వామి దేవాలయం శివగంగా నగర్ చత్రినాకలో ధ్వజారోహణం, కలశ స్థాపన బ్రహ్మశ్రీ శ్రీకాంత్ చారి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంజీ పాండే అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం రాజు యాదవ్ నిర్వహించగా కలశ స్థాపన కార్యక్రమం వాల్మీకి బోయ వైస్ చైర్మన్ బోయ నగేష్ నిర్వహించారు. నవరాత్రి పూజా కార్యక్రమంలు మారెడ్డి దామోదర్ రెడ్డి చైర్మన్ దంపతులు నిర్వహించారు. యాదగిరి,పాండు దంపతులు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారికి, అలంకరణ, పూజ అనంతరం నైవేద్య సమర్పణ హారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Tags:  

Advertisement

LatestNews

శ్రీ లక్ష్మనేశ్వర  స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 
ఒకరికి ఒకే ఓటు.. అనర్హుల పేర్లకు చోటు లేదు!,-డా. వైభవ్ రెడ్డి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పడమటి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తి రాఘవేందర్
సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా.. షాబాద్‌లో సేవా సంకల్ప్ అభియాన్
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు. - కోడి శ్రీనివాసులు , మున్సిపల్ చైర్మన్ 
ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026