#
janasena
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మున్సిపల్ పోరు: 336 వార్డుల్లో జనసేన పోటీ
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన ఆ పార్టీ, మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జనసేన అభ్యర్థులకు హీరో తనీశ్ మద్దతు
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రముఖ తెలుగు యువ హీరో తనీశ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్
Published On
By Desk
పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
Published On
By Desk
పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ సాధించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్ పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ ‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగబాబు ఆసక్తికర ట్వీట్
Published On
By Desk
పవన్ కల్యాణ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం తమ్ముడిని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని ట్వీట్ నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
Published On
By Desk
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల
Published On
By Desk
పవన్ కల్యాణ్ గెలిస్తే పేరుమార్చుకుంటానని శపథం ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్‌కు భారీ మెజార్టీ పద్మనాభరెడ్డిగా పేరు మార్చాలని అభ్యర్థించిన ముద్రగడ గెజిట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ‘దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవసరం లేదు’
Published On
By Desk
ఓ యూనివర్సిటీ సందేశాన్ని పంచుకున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సంచలన ట్వీట్ ‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ
Published On
By Desk
పవన్ డిప్యూటీ సీఎం కావడంతో జోష్‌లో ఫ్యాన్స్ రీరిలీజ్ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద సందడి పవన్ కల్యాణ్‌కు సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్
Published On
By Desk
డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌కు శుభాకాంక్షల వెల్లువ నిన్న అత్యంత ఖరీదైన పెన్ను బహూకరించిన వదిన సురేఖ నేడు మేనల్లుడి స్పెషల్ గిఫ్ట్ 
