శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘము నూతన కమిటీ ఎన్నిక.  -అధ్యక్షులుగా మండ అనిల్ గౌడ్,

శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘము నూతన కమిటీ ఎన్నిక.  -అధ్యక్షులుగా మండ అనిల్ గౌడ్,

విశ్వంభర, వరంగల్ జిల్లా:-  ఖానాపురం మండలం గ్రామం ధర్మారావుపేట శ్రీ కంఠమహేశ్వర గౌడ యూవజన సంఘము నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మండ అనిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గా పెరుమాండ్ల శ్రీనాథ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వోడాపెల్లి ప్రవీణ్ గౌడ్, సహాయకార్యదర్శిగా పెరుమాండ్ల ప్రకాష్ గౌడ్ మరియు ముఖ్య సలహాదారులుగా పొలాగని జితేందర్ గౌడ్ ఆకుల ఉపేందర్ గౌడ్ , ముంజల రాజేందర్ గౌడ్, బత్తిని వెంకటేష్ గౌడ్, బత్తిని రాంబాబు గౌడ్, బీమగాని నరేష్ గౌడ్,గోడిశాల దేవేందర్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు గా తండా ప్రకాష్ గౌడ్, నాగేల్లి రాహుల్ గౌడ్, పాముకుంట్ల సంతోష్ గౌడ్, ఎలికట్టే రానా ప్రతాప్ గౌడ్, తండా నవీన్ గౌడ్ నియమితులయ్యారు. 

Tags: