ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి ని కలించిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
On
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు.



