తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్*
On
విశ్వంభర, షాబాద్: తెలుగు రాష్ట్ర ల ప్రజలందరికీ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రైతులతో పాటు మహిళలు, కార్మికులు, సహా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని వారు కోరారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రజలందరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గతం మర్చిపోయి ఇక మన ముందున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి పాటుపడాలని వారు తెలిపారు.



