#
ghmc

అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది... ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం: దానం నాగేందర్

అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది... ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం: దానం నాగేందర్ ఆపరేషన్ రూప్ పేరుతో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని దానం మండిపాటు ఫుట్ పాత్ ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే తన ఉద్దేశమని వ్యాఖ్య
Read More...
Telangana 

ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి

ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి మెట్పల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని స్టేట్మెంట్ ఇచ్చిన మునిసిపల్ కమిషనర్ గారికి పట్టణ నడిబొడ్డులో గల మురికి కాలువ కనిపించడం లేదా 
Read More...
Telangana  Crime 

పారిశుధ్య కార్మికురాలిపై ప్రభుత్వ అధికారి లైంగికదాడి..!

పారిశుధ్య కార్మికురాలిపై ప్రభుత్వ అధికారి లైంగికదాడి..! గాజుల రామారంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ ఓ మున్సిపల్ కార్మికురాలిపై కన్నేశాడు. చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. రోజూ పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.
Read More...

Advertisement