ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల బదిలీలు

ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల బదిలీలు

విశ్వంభర/ ఛత్రినాక :- చత్రినాక పోలీస్ స్టేషన్లోఇన్స్పెక్టర్ విధులు నిర్వహించి న నాగేంద్ర ప్రసాద్ వర్మ,, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాల్ రావు ట్రాన్స్ఫర్ పై వెళుతుండడంతో  చత్రి నాక పోలీస్ స్టేషన్లోని సిబ్బంది SI, ASi, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags: