రైలులో ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి 

రైలులో ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి 

విశ్వంభర, హైదరాబాద్:   కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి గురువారం రైలులో ఢిల్లీ కి బయలుదేరారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎన్నికలు జరుగాల్సిన రెండు స్థానాలకు సీనియర్ నాయకులు వీహెచ్‌, జెట్టి కుసుమ‌కుమార్‌ల‌కు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లుగా జ‌గ్గారెడ్డి తెలిపారు.

Tags: