ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

విశ్వంభర/ ఛత్రినాక :-చైతన్య యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద  శివాజీ మహారాజ్ పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ కుమార్,సుశీల్,శ్రీకాంత్,అమర్ కార్తీక్ నికేష్, బండి మహేష్, వంశీ, రాజు, p మహేష్,జగదీశ్వర్, తదితరులు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: