వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్లాట్లు కొనుగోలు చేయండి

వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్లాట్లు కొనుగోలు చేయండి

విశ్వంభర, హనుమకొండ జిల్లా:-వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయండని వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్  వెల్లడించారు.హనుమకొండ సుబేదారి లోని డీమార్ట్ ఎదురుగా డ్రై ఫ్రూట్స్ పక్కన గల వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ మాట్లాడుతూ హనుమకొండ నుండి కరీంనగర్ వెళ్లే దారిలో నేషనల్ హైవేకి అతి చేరువలో ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ పంచాయతీ పరిధిలో 13 ఎకరాల్లో కుడా అప్రోవల్ పొంది,టీజీ రేరా నిబంధనలకు అనుగుణంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ.ఎం.ఐ సౌకర్యంతో వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ వెంచర్లో చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు,ఆధునిక సదుపాయాలైనవిశాలమైన పార్క్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,40,33 ఫీట్స్ రోడ్లు,స్ట్రీట్ విద్యుత్ సౌకర్యాలు,వాటర్ ట్యాంక్,ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags: